దేశంలో మరోసారి కలకలం… ఒక్కరోజులోనే
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మరోసారి కలకలం రేగుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఇటీవల కాలంలో రోజురోజుకీ పెరుగుతోంది. నేడు ఒక్కరోజే 40 శాతం మేర కేసులు పెరిగి దేశవ్యాప్తంగా 3,016 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, కరోనా వైరస్ ...
March 30, 2023 | 08:09 PM-
కేంద్రం హైఅలర్ట్ …అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. కేసులు పెరుగుతుండంతో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగిన స...
March 25, 2023 | 08:25 PM -
కరోనా వ్యాక్సిన్ ను తాగొచ్చు : అమెరికా
సూది అంటే భయం ఉన్న వారి కోసం నీళ్లలో కలిపి తాగే కొత్త తరహా కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యూఎస్ స్పెషాలిటీ ఫార్ములేషన్స్ అనే సంస్థ క్యూవైఎన్డీఆర్ (కిండర్) పేరుతో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ వ్యాక్...
January 25, 2023 | 03:10 PM
-
చైనాలో వారంలోనే 13 వేల మందికి పైగా
చైనాలో కొవిడ్ 19 స్వైరవిహారం చేస్తోంది. ఈ నెల 13 నుంచి 19 మధ్య వివిధ ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌తో 13వేలకు పైగా మృతి చెందారని ఆ దేశ ఉన్నత వైద్యాధికారి ఒకరు పేర్కొన్నారు. తాజా ఉధృతితో 80 శాతం పైగా జనాభాకు వైరస్ సోకిందని తెలిపారు. ఒక్క నెలలోనే 60 వేల మంది కొవిడ్‌తో మృతి చ...
January 23, 2023 | 03:15 PM -
అమెరికాలో కొవాగ్జిన్ పాస్!
కొవిడ్‌ను కొవాగ్జిన్ టీకా సమర్థంగా నియంత్రిస్తుందని అమెరికా క్లినికల్ ట్రయల్స్‌లోనూ తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. అమెరికాలో కొవాగ్జిన్‌ను సరఫరా చేస్తున్న ఆక్యుజెన్ సంస్థ నిర్వహించిన ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌లో తమకు స...
January 10, 2023 | 03:14 PM -
కొత్త సంవత్సరం కొత్త వేరియంట్.. బీ అలర్ట్
భారత్‌లో ఒమిక్రాన్ ఉపరకం ఎక్స్‌బీబీ 1.5 తొలి కేసు వెలుగుచూసింది. గుజరాత్లో ఇది బయటపడింది. ప్రస్తుతం అమెరికా లో కరోనా కేసులు పెరుగుదలకు ఈ సబ్ వేరియంటే కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్స్‌బీబీ 1.5 వేరియంట్ వల్ల గత వారం వ్యధిలోనే అమెరికాలో కేసులు 2...
December 31, 2022 | 07:32 PM
-
ఆ ఆరు దేశాల నుంచి భారత్ కు వస్తే.. తప్పనిసరి
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిని తప్పనిసరిగా అనుసరించవలసి ఉంటుంది. చైనా హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి. జనవరి...
December 31, 2022 | 02:59 PM -
వాస్తవాన్ని మరవొద్దు రానున్న రోజుల్లో … మరిన్ని వేవ్ లు తప్పవు
చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. కొంత కాలంగా వైరస్ వ్యాప్తికి కొవిడ్ ఆంక్షల సడలింపుతో పాటు అనేక కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే ఒమిక్రాన్‌కు చెందిన 500 ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయనే...
December 31, 2022 | 02:35 PM -
ఆ 40 రోజులు కీలకం : కేంద్రం
చైనాను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్ బిఎఫ్.7 వ్యాప్తిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. అదే సమయంలో దేశంలో కొవిడ్ వ్యాప్తి కట్టడికి కూడా చర్యలు ప్రారంభించింది. అయితే వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబో...
December 29, 2022 | 01:58 PM -
ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు : అమెరికా
కరోనా నేపథ్యంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని మిగతా దేశాలతో పంచుకోవడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలను పెంచింది. జిన్‌పింగ్ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించిన తర్వాత అక్కడ ఇన్ఫ...
December 29, 2022 | 01:56 PM -
చైనాలో కరోనా కల్లోలం..! ఎక్కడ బెడిసికొట్టింది..?
కరోనా విలయంలో చిక్కుకుని చైనా విలవిలలాడిపోతోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వచ్చే మూడు నెలల్లో దారుణమైన పరిస్థితులు చూడబోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. చైనాలోనే పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఇప్పుడు మర...
December 26, 2022 | 06:17 PM -
ఆ దేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరి : కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా వైరస్ ఉద్తృతి చూపుతోన్న తరుణంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. చైనా, జపాన్, దక్షిణకొర...
December 24, 2022 | 08:04 PM -
చైనాలో ఒక్కరోజే 3.7 కోట్ల మందికి
చైనాలో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఒక్క రోజులోనే 3.7 కోట్ల మందికి వైరస్ సోకందని బ్లూమ్‌బర్గ్ సంస్థ పేర్కొంది. కరోనా ప్రభావం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో ఈ స్థాయి కేసులో నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. ఈ కథనం డిసెంబర్ మొదటి 20 రోజుల్...
December 24, 2022 | 04:09 PM -
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన… ఇకపై అప్రమత్తంగా
ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో ఈ మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్...
December 21, 2022 | 08:12 PM -
భారత్ లో మళ్లీ కోవిడ్ కలకలం… కొత్త వేరియంట్ గుర్తింపు
కోవిడ్ మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్&zwnj...
December 21, 2022 | 07:47 PM -
ఈ వైరస్ మానవ సృష్టే : అమెరికా
కొవిడ్ వ్యాధికి కారణమైన కరోనా మహమ్మారి మానవ స్పష్టే అని వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త అండ్రూ హఫ్ ( అమెరికా) స్పష్టం చేశారు. అందరూ అనుకుంటున్నట్లు ఈ వైరస్ ను చైనా మాత్రమే తయారు చేయలేదని తెలిపారు. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్‌లపై అమెరికా, చైనా సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించాయని, ఇందులో భాగంగా బ...
December 6, 2022 | 04:04 PM -
చైనాలో మళ్ళీ కరోనా విలయతాండవం..! మళ్లీ ముప్పు పొంచి ఉందా..?
చైనాలో పరిస్థితులు ఏమాత్రం బాగున్నట్టు కనిపించడం లేదు. చైనాలో పరిస్థితులపై ఆ దేశస్థులు పలు సోషల్ మీడియా వేదికల్లో అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలపై వాళ్లంతా మండి పడుతున్నారు. ముఖ్యంగా జీరో కోవిడ్ పాలసీతో తాము పడుతున్న ఇబ్బందులపై గళమెత్తుతున్నారు. వీధుల్ల...
November 26, 2022 | 04:54 PM -
రష్యా లో కొత్త వైరస్ … గబ్బిలాల నుంచి
కొవిడ్ 19 లాంటి వైరస్‌ను రష్యాలోని గబ్బిలాల్లో పరిశోధకులు గుర్తించారు. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్లు ఈ కొత్త వైరస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేమని అంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్&z...
September 27, 2022 | 04:13 PM

- Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
- Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
- Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
- Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
- Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో… బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్…
- UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
- Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
- Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
- YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
- Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
