కొత్తరకం కరోనాపై ఆందోళన అవసరం లేదు
భారత్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించడం అవసరమని చెప్పారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, చేతులను సబ్బుతో వీలైనన్ని ఎక్కువసార్లు కడుక్కొవాలని సూచించారు. కాగా బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌గా తేలిన 40 మంది శాంపిళ్లను సిసిఎంబి విశ్లేషిస్తోంది. ఇప్పటి వరకు 20 శాంపిళ్ల విశ్లేషణ పూర్తయిందని, వారిలో ముగ్గురికి కొత్త రకం వైరస్ ఉన్నట్లు తేలిందని రాకేశ్ మిశ్రా తెలిపారు.