భారత్ మరో రికార్డు… 114 రోజుల్లోనే

కేవలం 114 రోజుల్లోనే 17 కోట్ల టీకా డోసులతో వ్యాక్సినేషన్ నిర్వహించిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటి వరకు 13.66 కోట్ల మంది మొదటి డోసు తీసుకోగా, 3.86 కోట్ల మందికే రెండు డోసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీకాల స్టాక్‍లో 70 శాతాన్ని రెండో డోసు వారికి కేటాయించాలని కేంద్ర మంత్రి సూచించారు.