Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Corona » Covid19 » 10000 packets of research body drdos anti covid drug cleared for emergency use to be distributed

నేడే అందుబాటులోకి 2-డీజీ

  • Published By: cvramsushanth
  • May 17, 2021 / 12:09 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
10000 Packets Of Research Body Drdos Anti Covid Drug Cleared For Emergency Use To Be Distributed

తొలుత ఢిల్లీ దవాఖానలకు 10 వేల డోసులు

Telugu Times Custom Ads

న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్‌ (2-డీజీ) ఔషధం సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నది. ఢిల్లీలోని దవాఖానలకు 10 వేల 2-డీజీ డోసుల ప్యాకెట్లను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సోమవారం అందజేయనున్నారు.అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే ఈ ఔషధానికి అనుమతినిచ్చింది.

ఎలా వాడాలంటే?

2-డీజీ పౌడర్‌ రూపంలో ఉంటుంది. నీటిలో కలుపుకొని తాగాలి. కరోనా రోగుల చికిత్సకు ఇది సురక్షితమని, రోగులు దవాఖానల్లో చేరే అవకాశాల్ని తగ్గిస్తుందని, ఆక్సిజన్‌పై ఆధారపడుతూ చికిత్స తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఈ ఔషధంలోని ఓ రకమైన సూడో గ్లూకోజ్‌ మాలిక్యూల్స్‌ వైరస్‌ తీవ్రతను తగ్గిస్తాయని వెల్లడించారు.

 

Tags
  • 2-DG
  • Covid Drug
  • Delhi
  • drdo
  • emergency

Related News

  • Center Warns Against Job Offers In Iran

    Randhir Jaiswal : వారి ట్రాప్‌లో పడొద్దు …అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం వార్నింగ్‌

  • India Us Trade Talks Positive Randhir Jaiswal

    India-US: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం: రణధీర్ జైస్వాల్

  • Rahul Gandhis Brain Has Been Stolen Devendra Fadnavis

    Rahul Gandhi: రాహుల్ గాంధీ మెదడు చోరీకి గురైంది: దేవేంద్ర ఫడ్నవీస్

  • Ec Dissolves 474 Political Parties

    Political Parties: 474 రాజకీయ పార్టీలను రద్దు చేసిన ఈసీ

  • India Alliances Aim Is To Protect Infiltrators Amit Shah

    Amit Shah: చొరబాటుదారులను కాపాడటమే ఇండియా కూటమి లక్ష్యం: అమిత్ షా

  • Indian Army Is The Only Department Where Nepotism Does Not Exist Cds General Anil Chauhan

    Nepotism: నెపోటిజం ఉండని ఏకైక విభాగం భారత సైన్యమే: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

Latest News
  • Delhi: దాదాసాహెబ్ ఫాల్కే 2023 అవార్డు గ్రహీత మోహన్ లాల్… సూపర్ స్టార్ పై అభినందనల జల్లు..!
  • London: సైబర్ దాడితో స్తంభించిన యూరప్ విమానాశ్రయాలు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు..
  • Modi: ఆత్మనిర్భర్ భారత్ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.. హెచ్ 1 బి వీసా పెంపు వేళ మోడీ పిలుపు..
  • US: ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు అమెరికా ప్రగతికే అడ్డుగోడలు.. వీసా ఫీజు పెంపుపై నిపుణులు..!
  • ATA: హెచ్‌ 1బి వీసా ఫీజు పెంపు పై ఆటా ఇమ్మిగ్రేషన్‌ వెబినార్‌
  • Krishna Prasad Sompally: ప్రతి భారతీయుడు ఒక అంబాసిడర్ లా ప్రవర్తించాలి….కృష్ణ ప్రసాద్ సోంపల్లి
  • US: హెచ్ 1-బి వీసాదారులకు అలర్ట్.. వెంటనే వచ్చేయాలని మైక్రోసాఫ్ట్, మెటా అడ్వైజరీ..
  • Janhvi Kapoor: ఆస్కార్ కు ఎంపికైన జాన్వీ సినిమా
  • Immigration Webinar – New Changes to H-1B
  • H1B Visa పై ట్రంప్ పిడుగు.. హెచ్ 1బి వీసా రుసుం లక్ష డాలర్లకు పెంచేసిన అమెరికా..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer