వాట్స్‌ప్‌లో మరో కొత్త ఫీచర్
ఫేస్‌బుక్‌కు చెందిన సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్తగా మరొక ఫీచర్‌ను ఆప్డేట్ చేస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వాట్సాప్ సంస్థ తెలిపింది. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే కస్టమర్స్ వాట్సాప్ సందేశాలను సులభవంగా తొలగించవచ్చు. అల్ఫా స్టేజ్‌లో డిస్ అప్పియరింగ్ మెసేజ్‌లను పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం కొత్త ఫీచర్ అందుబాటులోకి రాలేదు. గ్రూపుల వాట్సాప్‌లకు మాత్రమే ప్రస్తుతం డబ్ల్యూఏబీటా ఇన్ఫో అందుబాటులో ఉంది.













