నాట్స్ ఉచిత మెగా నేత్ర శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) శంకర్ నేత్రాలయం వారి సహకారంతో “నాట్స్ ఉచిత మెగా నేత్ర శిబిరం” (NATS FREE MEGA EYE CAMP) ఈ రోజు జూన్ 18న స్థానిక పెదనండిపాడు ఆర్ట్స్&సైన్స్ కళాశాల, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో మరియు జూన్ 25 న జిల్లా పరిషత్ పాఠశాల, ఆరుట్ల గ్రామం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ లో జరుగుతుంది. గత సంవత్సరం మీరందరి సహకారంతో ఈ నేత్ర శిబిరాలను విజయవంతంగా నిర్వహించాము. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, బంధువులకు తెలియచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరు. ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్న మీ అందరికి నాట్స్ హెల్ప్ లైన్ టీం తరపున ధన్యవాదాలు.
NATS FREE MEGA EYE CAMP – ANDHRA PRADESH
(Sunday, June 18th, 2023 8:00 AM IST)
The event details are as given below.
LOCATION: PAS College, Pedanandipadu, GUNTUR DT, Andhra Pradesh
EVENT DATE & TIME: Sunday, June 18th, 2023 8:00 AM IST to 2:00 PM IST