ఆటా తెలంగాణ నూతన కార్యవర్గం
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డ్ సమావేశం డిట్రాయిట్ నగరంలోని హోటల్ షెరెటాన్లో జరిగింది. ఈ సమావేశానికి సంస్థ నాయకులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా 25 అంశాలను అజెండాగా పెట్టుకుని 8 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్‌ను ఇక నుంచి ఆటా తెలంగాణ పేరుతో పిలవాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని చేశారు. ఆటా తెలంగాణ పేరు మీదగానే ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించారు. సంస్థ ఏర్పాటు, ఆశయాలు, ఇప్పటివరకు సంస్థ తరపున చేపట్టిన కార్యక్రమాలను వివరించి అన్నింటా సహకరించిన ప్రతి ఒక్కరికీ చైర్మన్ కరుణాకర్ మాధవరం ధన్యవాదాలు తెలియజేశారు. తన రెండేళ్ళ పదవీకాలంలో ఆటా తెలంగాణ తరపున అమెరికా, ఇండియాలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ కందిమళ్ళ బోర్డ్‌కు వివరించారు.
ఆటా తెలంగాణ నూతన కొత్త అధ్యక్షునిగా బాధ్యతలను చేపట్టిన ప్రెసిడెంట్ వినోద్ కుకునూరు మాట్లాడుతూ, సంస్థ కార్యక్రమాలను మరింత విస్తరిస్తానని, కొత్తగా చేపట్టనున్న కార్యక్రమాలను బోర్డ్‌కు తెలియజేశారు.
కొత్త కార్యవర్గం 2019-20
మాధవరం కరుణాకర్ – చైర్మన్
వినోద్ కుకునూర్ – ప్రెసిడెంట్
నరేందర్ చేమర్ల – ప్రెసిడెంట్ ఎలక్ట్
సత్యనారాయణ రెడ్డి కందిమళ్ళ – పాస్ట్ ప్రెసిడెంట్
వెంకట్ మంతెన – ప్రధాన కార్యదర్శి
రామచంద్రారెడ్డి – కోశాధికారి
చందుతాళ్ళ – ఉప కార్యదర్శి
శ్రీనివాస్ రెడ్డి బండారపు – ఉపకోశాధికారి
అడ్వయిజరీ కమిటీ
కరుణాకర్ మాధవరం, జిఎల్ఎన్ రెడ్డి, సత్యనారాయణరెడ్డి కందిమళ్ళ, డా. గునిగంటి ప్రభాకర్ రావు, డా. రాజ్ గంగినేని, డా. భాస్కర్ వేనెపల్లి, Bangar Reddy Aaloori.
నేషనల్ కో ఆర్డినేటర్‌గా రవి దన్నపునేని, కల్చరల్ అడ్వయిజర్‌గా డా. పద్మజారెడ్డి, ఓవర్సీస్ అడ్వయిజర్‌గా రామచంద్రారెడ్డి భానపురం వ్యవహరిస్తున్నారు.
ATA-Telangana elected 27 board of trustees
- Aravind Thakkalapally – Boston, MA
- Amarender Reddy Thipparthi – VA/Pittsburgh, PA
- Chandu Talla – Tampa, FL
- Chandra Bozza – CA
- Jagapathi Veerati – Houston, TX
- Krishna Rangaraju – Chicago, IL
- Narender Chemarla – Chicago, IL
- Narsimha Nagulavancha – Cincinnati, OH
- Naveen Gaddam – Seattle, WA
- Poorna Byri – CA
- Preetham Reddy Kommula – Bloomington, IL
- Raghu Varma – VA
- Rajesh Pingili – VA
- Raghu Sunkireddy – Houston, TX
- Ramesh Reddy – MD
- Raghuveer Reddy Maripeddi – Dallas, TX
- Raghuvardhan Reddy Gadipally – Austin, TX
- Ramchandra Reddy Ade – Chicago, IL
- Ravi Upad – Raleigh, NC
- Satyanaraya Reddy Kandimalla, Chicago, IL
- Sreedhar Kanchanakuntla – Houston, TX
- Sridhar Banala – Maryland
- Srinivas Reddy Bandarapu- Seattle, WA
- Suvarna Pappu – Cleveland, OH
- Venkat Adapa, Detroit, MI
- Vishnu Madhavaram – VA
- Venkat Manthena – Detroit, MI
తదుపరి బోర్డు మీటింగ్ సెప్టెంబర్ 7, 2019 న టంపా, ఫ్లోరిడా లో జరపాలని నిర్ణయించారు.













