War2: హృతిక్ కంటే ఎన్టీఆర్‌కే ఎక్కువా?

ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలయికలో వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్2(War2). బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. అటు ఎన్టీఆర్, ఇటు హృతిక్ రోషన్ ఇద్దరూ మంచి నటులు కావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఎగ్జైట్ అవుతున్నారు. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే రీసెంట్ గా రిలీజైన వార్2 ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.