Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Thug life movie release on june 5

Thug Life: కమల్ హాసన్ “థగ్ లైఫ్” రేపు గ్రాండ్‌గా రిలీజ్

  • Published By: techteam
  • June 4, 2025 / 09:44 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Thug Life Movie Release On June 5

ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” (Thug Life) ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రేపు (జూన్ 5) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ‘నాయకుడు’ సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Telugu Times Custom Ads

ఇండియన్ సినిమాలో బిగ్ పవర్ హౌసెస్ కమల్ హాసన్, మణిరత్నం 38 ఏళ్ల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలిసి రావడం విశేషం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ ఇండియన్ సినిమా చరిత్రలో ఓ లెజెండరీ మూవీగా నిలిచిపోయింది. అదే స్థాయిలో ‘థగ్ లైఫ్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి హ్యూజ్ రెస్పాన్స్ రాగా.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్, ట్రైలర్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాలోని శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి లాంటి స్టార్ తారాగణం కీలక పాత్రలు పోషించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. తమిళ్‌తో పాటు తెలుగులోను ఈ సినిమాకు సాలిడ్ బజ్‌ ఉంది. హీరో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ని గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. విక్రమ్, అమరన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ నుంచి వస్తున్న థగ్ లైఫ్.. ఆ సంస్థకు హ్యాట్రిక్ విజయాన్ని అందిచడం ఖాయమనే అంచనాలున్నాయి.

ఇక ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు శింబు కూడా నటిస్తున్నారు. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న శింబు.. కేవలం మణిరత్నం, కమల్ హాసన్ కోసం ఈ సినిమాలో నటించారు. శింబు క్యారెక్టర్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అలాగే.. పొన్నియన్ సెల్వన్‌తో కంబ్యాక్ ఇచ్చిన త్రిష ఈ సినిమాలో నటిస్తుండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. త్రిష కెరీర్‌లో ఇంత వరకు పోషించని ఓ కొత్త పాత్రను ఇందులో పోషిస్తున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ థగ్ లైఫ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మణిరత్నం, రెహమాన్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు గతంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఇప్పుడు మరోసారి థగ్ లైఫ్‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఓవరాల్‌గా.. నాయగన్‌ లాగే మణిరత్నం, కమల్ కెరీర్లో ‘థగ్ లైఫ్’ సినిమా మరో మైలు రాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.

 

 

Tags
  • AR Rahman
  • Kamal Haasan
  • Maniratnam
  • thug life
  • Trisha

Related News

  • Megastar Chiranjeevi About Kishkindhapuri

    Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి

  • Telusu Kadaa Movie Shooting Completed

    Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి

  • Prabhutvasaraidukaanam Teaser Unveiled Women Power Takes Centre Stage In Rural Politics

    Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్

  • Under The Auspices Of Telangana Film Development Corporation Bathukamma Young Filmmakers Challenge

    Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో… బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…

  • Priyanka Arul Mohan Disappoints Pawan Fans

    Priyanka Arul Mohan: ప‌వ‌న్ ఫ్యాన్స్ ను డిజ‌ప్పాయింట్ చేసిన ప్రియాంక‌

  • Peddi Viji Chandrasekhar Joins Ram Charans Biggie To Play A Key Role

    Viji: అప్పుడు బాల‌య్య‌కు త‌ల్లిగా, ఇప్పుడు చ‌ర‌ణ్ కు త‌ల్లిగా

Latest News
  • Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
  • Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
  • Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
  • Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
  • Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో… బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…
  • UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
  • Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
  • Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
  • YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
  • Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer