Sanvi: వైట్ అండ్ వైట్ లో శాన్వీ స్టన్నింగ్ గ్లామర్ షో

లవ్‌లీ(lovely) సినిమా తో తెలుగు వారికి పరిచయమైన శాన్వీ(Sanvi) ఆ తర్వాత సుశాంత్(Sushant), మంచు విష్ణు(Manchu Vishnu) లాంటి హీరోల సరసన నటించింది. కానీ ఆశించిన సక్సెస్ దక్కకపోవడంతో శాన్వీ పూర్తిగా కన్నడ పరిశ్రమకే అంకితమైంది. సినిమాల పరంగా కంటే శాన్వికి సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. తాజాగా శాన్వీ తన టోన్డ్ అందాలను ఎలివేట్ చేస్తూ అదిరిపోయే ఫోటోషూట్ చేసింది. వైట్ అండ్ వైట్ లో శాన్వీ థై అందాలను ఎలివేట్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.