బ్లాక్ డ్రెస్ లో సూపర్ స్టైలిష్ లుక్ లో రాశీ ఖన్నా
ఊహలు గుసగుసలాడే(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాశీ ఖన్నా(Raashi Khanna), తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశీ, తాజాగా తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ డ్రెస్ లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూనే బోల్డ్ లుక్ లో అవతారమివ్వగా రాశీ అందాలు చూసి కుర్రాళ్ల గుండెలు అదుపు తప్పుతున్నాయి.








