29th July 2026

_________

- Saidulu

పార్టీ నుంచి ఆఫీస్ వరకు.. బాడీకాన్ డ్రెస్‌ను ఇలా స్టైల్ చేస్తే అందరి చూపు మీపైనే!

'బాడీ కాన్షియస్' నుండి వచ్చిన ఈ స్ట్రెచబుల్ డ్రెస్, శరీర ఆకృతికి తగ్గట్టుగా అతుక్కుని ఉండి, మిమ్మల్ని ఎంతో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా చూపిస్తుంది.

బాడీకాన్ అంటే ఏమిటి?

ప్రస్తుతం రిబ్బెడ్ నీట్, కట్-అవుట్ డిజైన్స్, లాంగ్ స్లీవ్ మరియు క్లాసిక్ మిడీ బాడీకాన్ డ్రెస్‌లు మార్కెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

లేటెస్ట్ 2026 ట్రెండ్స్

బాడీకాన్ డ్రెస్‌పై డెనిమ్ జాకెట్ వేసుకుని, వైట్ స్నీకర్స్ జత చేస్తే సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లడానికి కాజువల్ లుక్ రెడీ అయిపోతుంది.

కాజువల్ డే అవుటింగ్

నైట్ పార్టీల కోసం క్లాసిక్ బ్లాక్ లేదా మెటాలిక్ కలర్ బాడీకాన్ ఎంచుకోండి. దీనికి హై హీల్స్, బోల్డ్ ఇయర్ రింగ్స్ వేస్తే గ్లామరస్ లుక్ సొంతమవుతుంది.

పార్టీ నైట్ ఐడియా

ఆఫీస్ ఈవెంట్స్ లేదా ఆఫీషియల్ లుక్ కోసం బాడీకాన్ డ్రెస్‌పై ఒక ఓవర్‌సైజ్డ్ స్ట్రక్చర్డ్ బ్లేజర్ తొడిగితే చాలా క్లాసీగా, రాయల్‌గా కనిపిస్తారు.

లేయరింగ్ స్టైలింగ్

 పొట్ట భాగం వద్ద క్లాసీగా కవర్ అవ్వడానికి రచింగ్ (Ruching) లేదా నిలువు గీతలు ఉండే టెక్స్చర్డ్ బాడీకాన్ డ్రెస్‌లను ఎంచుకోవడం చాలా మంచిది.

మీ బాడీ టైప్ ప్రకారం

మిడీ బాడీకాన్‌కి స్నీకర్స్ లేదా యాంకిల్ బూట్స్, మోకాలి పైవరకు ఉండే షార్ట్ డ్రెస్‌కి పాయింటెడ్ హీల్స్ లేదా ప్లాట్‌ఫారమ్ హీల్స్ బాగా సెట్ అవుతాయి.