Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Naveen chandra unveils yamudu teaser gripping mythological thriller

Yamudu Teaser: నవీన్ చంద్ర చేతుల మీదగా ‘యముడు’ టీజర్

  • Published By: techteam
  • May 29, 2025 / 07:45 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Naveen Chandra Unveils Yamudu Teaser Gripping Mythological Thriller

రెగ్యులర్ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్‌లోనే ప్రస్తుతం ఓ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది.

Telugu Times Custom Ads

తాజాగా ‘యముడు’ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను అభినందించారు. ఇక ఈ టీజర్‌ను గమనిస్తే ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుంది. సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్టుగా టీజర్‌ను కట్ చేశారు. యముడు భూలోకంకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తాడేమో అన్నట్టుగా కనిపిస్తోంది.

‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ చూస్తుంటే, ఈ సినిమా హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దృక్పథాన్ని చూపించబోతుందన్న ఆసక్తి కలుగుతుంది. హిందు ధర్మం నుంచి ఓ కొత్త పాయింట్‌తో ఆసక్తికరంగా సినిమాను మల్చినట్టు అనిపిస్తుంది. టీజర్‌లో విష్ణు రెడ్డి వంగా కెమెరా వర్క్, భవాని రాకేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్రభావవంతంగా అనిపించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లను మేకర్లు ప్రకటించనున్నారు.

 

Tags
  • Akash Challa
  • Jagadish Amanchi
  • Naveen Chandra
  • Sravani Shetty
  • Teaser

Related News

  • Silver Cast Creations Announces Prime Minister Narendra Modis Biopic Maa Vande In Pan India Languages And English

    Maa Vandhe: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ “మా వందే” అనౌన్స్ మెంట్

  • Kona Film Corporation Brings Band Melam Starring Harsh Roshan And Sridevi Apalla First Beat Is Out Now

    Band Melam: కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మాణంలో ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్

  • Vijay Deverakonda Sekhar Kammula Unveil Teaser Of Comedy Drama The Great Pre Wedding Show

    The Great Wedding Show: తిరువీర్ ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్

  • Ananya Pandey Hot Stills

    Ananya Pandey: డిఫ‌రెంట్ ఔట్‌ఫిట్ లో పిచ్చెక్కిస్తున్న అన‌న్య అందాలు

  • Junior Ntr Visits Us Consulate In Hyderabad

    Jr. NTR: యూఎస్‌ కాన్సులేట్‌ను సందర్శించిన  జూనియర్‌ ఎన్టీఆర్‌ 

  • Megastar Chiranjeevi About Kishkindhapuri

    Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి

Latest News
  • Maa Vandhe: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ “మా వందే” అనౌన్స్ మెంట్
  • Band Melam: కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మాణంలో ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్
  • Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ – యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్
  • Modi: చంద్రబాబు, పవన్, జగన్ ప్రత్యేక సందేశాలతో మోదీకి అభినందనలు..
  • Chandrababu: ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్‌
  • Revanth Reddy: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది : సీఎం రేవంత్‌ రెడ్డి
  • Pawan Kalyan:  ప్రధాని మోదీకి పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు
  • Revanth Reddy: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సీఎం గారి స్పీచ్ పాయింట్స్..
  • The Great Wedding Show: తిరువీర్ ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
  • Social Media: మహిళల భద్రత ..సోషల్ మీడియాపై కఠిన చర్యలకు కూటమి సన్నాహాలు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer