Mouni Roy: తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మౌనీ రాయ్

మౌనీ రాయ్(Mouni Roy) ఎవరనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రహ్మాస్త్ర(Brahmastra) లో చేసిన పాత్ర ద్వారా అమ్మడు అన్ని భాషల ప్రేక్షకులకు చేరువైంది. బుల్లితెరతో కెరీర్ ను స్టార్ట్ చేసిన మౌనీ రాయ్ ఇప్పుడు వెండితెరపై కూడా తనదైన సత్తా చాటుతూ కెరీర్ లో మంచి జోష్ లో ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మౌనీరాయ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు డార్క్ గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, బ్రాలెట్- స్టైల్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ఫోటోల్లో మౌనీ రాయ్ ని చూసిన నెటిజన్లు ఆ ఫోటోలకు లైకులు కొడుతూ వైరల్ చేస్తున్నారు.