సముద్ర తీరంలో కోమలి అందాలు
టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న కోమలీ ప్రసాద్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్లను అలరిస్తుంటుంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సముద్రతీరంలో ఆలివ్ గ్రీన్ డ్రెస్సులో కోమలి దిగిన ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోల్లో కోమలి లుక్స్ కూడా ఎంతో ఎలిగెంట్గా ఉండటంతో ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.








