కీర్తి సింపుల్ లుక్.. ఫ్యాన్స్ ఫిదా!
కీర్తి సురేష్(keerthy suresh) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో మెరిసింది. ఈ ఫోటోల్లో కీర్తి బ్నలాక్లు కలర్పు శారీలో ఎంతో హుందాగా, డార్క్ లెదర్ సోఫాపై సేదతీరుతూ ఫొటోలకు పోజులిచ్చింది. స్లీవ్‌లెస్ అవుట్‌ఫిట్‌కు గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ, అంచులపై గోల్డ్ డిజైన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. లైట్ మేకప్, నుదుట చిన్న బొట్టు, లూజ్ హెయిర్ తో కీర్తి తన అందాన్ని మరింత ఎలివేట్ చేసింది. సంప్రదాయ హంగులతో పాటు మోడ్రన్ స్టైల్‌ను మేళవించిన ఈ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. కీర్తి షేర్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







