Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Actress samantha reaction on family man 2

ఫామిలీ మాన్ 2 పై సమంత అక్కినేని రియాక్షన్

  • Published By: cvramsushanth
  • June 5, 2021 / 03:08 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Actress Samantha Reaction On Family Man 2

పలు వివాదాల్లో చిక్కుకున్న ది ఫ్యామిలీ మేన్‌- 2 వెబ్ సిరీస్‌పై అక్కినేని సమంత తొలిసారి స్పందించింది. తాను పోషించిన రాజీ పాత్ర గురించిన కొన్ని విషయాలు చెప్పింది. ది ఫ్యామిలీ మేన్‌- 2 వెబ్ సిరీస్‌తో అక్కినేని సమంత ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ ఆపేయాలంటూ తమిళుల నుంచి డిమాండ్స్ వచ్చినా ఎట్టకేలకు అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తన పాత్ర గురించి ఇప్పటిదాకా మౌనం పాటించిన సామ్.. తాజాగా నోరు విప్పింది. రాజ్‌ అండ్‌ డీకే రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌లో రాజ్యలక్ష్మి అలియాస్‌ రాజీ పాత్రలో సమంత నటన అద్భుతంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Times Custom Ads

ఈ క్రమంలో రియాక్ట్ అయిన సమంత.. “రాజీ రోల్ తనకెంతో స్పెషల్‌ అని చెప్పింది. ఇప్పుడు ఫ్యామిలీ మేన్‌-2 వెబ్ సిరీస్‌కు వస్తున్న రిస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్‌లో రాజీ రోల్ నాకు ఆఫర్ చేసినపుడు ఈ పాత్ర చేయడానికి సెన్సిటివిటీ, బ్యాలెన్స్ ఎంతో అవసరమనుకున్నాను. ఈ మూవీలో భాగమయ్యే ముందు.. ఈలం యుద్ధంలో తమిళుల పోరాటాలు, మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసే కొన్ని డాక్యూమెంటరీలను చూసి చాలా భయపడ్డానని సమంత తెలిపింది. ఆ సమయంలో వాళ్ళు పడిన కష్టాలు, కన్నీటి గాథలను చూసి గుండె తరుక్కుపోయింది సామ్ చెప్పింది. ఈ యుద్ధంలో ఎంతో ప్రాణ నష్టం జరిగినప్పటికీ ప్రపంచం వాళ్ల వైపు కూడా చూడలేదు. రాజీ కథ, కల్పితమైనప్పటికీ, అసమాన యుద్ధం కారణంగా మరణించిన వారికి, ఆ బాధాకరమైన జ్ఞాపకాల్లో జీవిస్తున్న వారికి ఇది ఒక నివాళి అని సమంత పేర్కొంది. రాజీ కథ మనకు ఎంతో అవసరమని, ఈ పాత్ర ఒక రోల్ మోడల్ లాంటిదని చెప్పింది. ద్వేషం, అణచివేత లాంటి పరిణామాలపై పోరాడటానికి మనుషులుగా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను” అని సమంత తెలిపింది.

 

Tags
  • Actress
  • controversy
  • Family Man 2
  • Samantha
  • web series

Related News

  • No Update On Ntrneel Movie

    NTRNeel: ఎన్టీఆర్‌నీల్ నెక్ట్స్ జ‌న‌వ‌రి వ‌ర‌కు నో అప్డేట్

  • Youtube Fame Shanmukh Jaswanths Premaku Namaskaram Title Glimpse Released

    Premaku Namaskaram: యూట్యూబ్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ ‘ప్రేమకు నమస్కారం’ గ్లింప్స్‌

  • Heroine Samyuktha Menon Inaugurates Kolors Healthcare 2 O In Visakhapatnam

    KOLORS Health Care: విశాఖపట్నంలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన హీరోయిన్ సంయుక్త మీనన్

  • Up Cm Yogi Adityanath Calls Disha Patani Family

    Yogi Adityanath:దిశా పటానీ కుటుంబాని కి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హామీ

  • Janhvi Kapoor Hotstills

    Janhvi Kapoor: వ‌న్ పీస్‌లో జాన్వీ గ్లామ‌ర్ ట్రీట్

  • Kotthagundhe Song From Idli Kottu

    Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ నుంచి ఫీల్ గుడ్ మెలోడీ కొత్తగుందే సాంగ్

Latest News
  • Hyderabad: హైదరాబాద్‌ చుట్టుప్రక్కల భూములకు డిమాండ్‌
  • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో గెలుపెవరిదో?
  • SiliconAndhra: సిలికానాంధ్ర వైభవాన్ని మరింతగా విస్తృతం చేస్తాం
  • Jayamangala: ఎమ్మెల్సీ జయమంగళ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
  • NTRNeel: ఎన్టీఆర్‌నీల్ నెక్ట్స్ జ‌న‌వ‌రి వ‌ర‌కు నో అప్డేట్
  • Premaku Namaskaram: యూట్యూబ్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ ‘ప్రేమకు నమస్కారం’ గ్లింప్స్‌
  • KOLORS Health Care: విశాఖపట్నంలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన హీరోయిన్ సంయుక్త మీనన్
  • Foreigners: 16వేల మంది విదేశీయుల బహిష్కరణ : కేంద్రం!
  • Chandrababu:ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
  • Singapore: సింగపూర్‌లో సెంటోసా ఐలాండ్‌ను సందర్శించిన ఎంపీ శ్రీభరత్‌
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer