తడిసిన అందాలతో వింక్ బ్యూటీ
ఐ వింక్తో రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవర్ నైట్ స్టార్డమ్ తో అమ్మడుకి యాడ్స్ ఆఫర్లు బాగానే వచ్చాయి. దీంతో మంచి ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ ను కాపాడుకునేందుకు ప్రియా ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో ప్రేక్షకులకు టచ్ లో ఉండేది. తాజాగా ప్రియా మరోసారి ఇన్స్టాలో రచ్చ లేపింది. వైట్ కలర్ శారీ కట్టుకుని సరస్సులో జలకాలాడుతూ, నీటిలో అప్పుడే ఒడ్డుకు వచ్చిన సాగరకన్యలా ఉంది. వైట్ శారీలో తడిసిన అందాలతో ప్రియా కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.













