Zelensky: జెలెన్‌స్కీని ముందే హెచ్చరించా

అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య వాగ్వాదంపై జెలెన్‌స్కీ (Zelensky) ని ఓ రిపబ్లికన్ సెనేటర్ ముందుగానే హెచ్చరించారట. ట్రంప్ (Trump)తో భేటీకి ముందు రిపబ్లికన్ (Republican), డెమోక్రటిక్ (Democratic) సెనేటర్లతో జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఆ సమయంలో రిపబ్లిక్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ (Lindsey Graham) మాట్లాడుతూ అవసర రాద్ధాంతం చేయొద్దు. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగొద్దు. సంబంధాల పునరుద్ధరణ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. కానీ అనంతర పరిణామాలు భిన్నంగా ఉన్నాయని మధ్యవర్తిగా ఉన్న లిండ్సే పేర్కొన్నారు.