కంప్యూటర్ సాఫ్ట్వేర్ డిప్లొమా కోర్సులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ కంప్యూటింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు, విద్యార్థులకు మెరుగైన ఉద్యోగాలకోసం వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ డిప్లొమా కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ కొరకు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న& పూర్తి చేసిన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరబడుచున్నవి.
కోర్సుల వివరాలు: డిప్లొమా ఇన్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ & మిషన్ లెర్నింగ్, పీజీ డిప్లొమా ఇన్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ & మిషన్ లెర్నింగ్, మాస్టర్ ప్రోగ్రాం ఇన్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ & మిషన్ లెర్నింగ్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్, మాస్టర్ ప్రోగ్రాం ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్, డిప్లొమా ఇన్ డేటా సైన్స్, పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్, మాస్టర్ ప్రోగ్రాం ఇన్ డేటా సైన్స్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, మాస్టర్ ప్రోగ్రాం ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్.
ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ అందించబడుతుంది, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. పాస్ అభ్యర్థులు భారత ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 3 నెలల నుండి 6 నెలలు వరకు ఉంటుంది, ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, వికలాంగులు, మహిళా అభ్యర్థులు మరియు మాజీ సైనికులు మరియు వారి పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% ఫీజు తగ్గింపునకు అర్హులు.
ఆసక్తి గల అభ్యర్థులు www.nationalcomputingcouncil.com వెబ్ సైట్ లో ఆన్లైన్లో అప్లయ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు 9505800047 నంబర్లపై సంప్రదించండి.
ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేదీ : 31/08/2024