సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన శాసన మండలి కాంగ్రెస్ అభ్యర్థులు సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.
తమను అభ్యర్థులుగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఓటర్ల నమోదు, ప్రచారంపై అభ్యర్థులకు సూచనలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి








