రాజుపాలెం గ్రామాలలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర
* రాజుపాలెంలో వైయస్ జగన్ ని కలిసి తమ బాధ చెప్పుకుంటున్న డయాలసిస్ పేషెంట్లు.
* వైయస్ జగన్కలిసి ఉపాద్యాల సమస్యలపై వినతి పత్రం అందించిన పశ్చిమగోదావరి ఉపాద్యాయ జెఎసి….పశ్చిమగోదావరి కలెక్టర్ ఉపాద్యాయలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని….సిపిఎస్ రద్దు చేయాలని…వినతి పత్రంలో పేర్కొన్న ఉపాధ్యాయులు..
* వైయస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత..
* మారంపల్లి దాటి ఘంటావారిగూడెం కు చేరుకున్న పాదయాత్ర…ఘంటావారిగూడెం వద్ద లో వైయస్ జగన్ కు ఘనస్వాగతం
* మారం పల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్రలో సత్యనారాయణ రాజు అనే వ్యక్తి వైయస్ జగన్ కలిసాడు. ఇతను కేన్సర్ పేషేంట్. ఈ మధ్యనే ఆపరేషన్ అయ్యింది. ఆరోగ్యశ్రీ లో ఆపరేషన్ చేయలేదని, ఇల్లు తాకట్టు పెట్టి వైద్యం చేయించుకున్నానని వాపోయాడు.













