కుప్పంలో నైతిక విజయం సీం చంద్రబాబుదే
కుప్పంలో కనిపించని వైసీపీ అభ్యర్థి.. ఎక్కడున్నారో తెలియక వైసీపీ నేతల ఆందోళన
చిత్తూరు జిల్లా కుప్పం ప్రచారంలో కనిపించని వైసీపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి – ఆయన ఎక్కడున్నారో తెలియక అయోమయంలో వైసీపీ నేతలు – చంద్రమౌళి తరపున ప్రచారంలో ఆయన కుటుంబ సభ్యులు – ఇటీవల కుప్పంలో జగన్ నిర్వహించిన రోడ్డు షోలోనూ కనిపించని చంద్రమౌళి – ఆయన కుమారుడు భరత్‌ను పక్కన నిల్చోబెట్టుకుని ప్రచారం ముగించిన జగన్ – ప్రచారంలో చంద్రమౌళి ఎక్కడా కనిపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ- ఓ వైపు అనారోగ్య కారణాల వల్లే చంద్రమౌళి బయటకు రాలేదన్న వార్తలు – మరోవైపు చంద్రబాబు వంటి కొండను ఢీకొని గెలవడం సాధ్యం కాదని ముందే ఓటమిని ఒప్పేసుకుని ప్రచారానికి రావడం లేదన్న వార్తలు.













