వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కరోనా

ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని గూడూరు నియోజవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే డా.వెలగపల్లి వరప్రసాద్ రావుకు కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. అసెంబ్లీ సమావేశం కోసం గుంటూరు వరకు వెళ్లిన ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని గూడూరు సచివాలయం నుంచి ఫోన్ రావడంతో వెను తిరిగి చెన్నైలోని తన హోమ్ క్వారంటైన్‍కు వెళ్లిపోయారు.