నేపాల్ మంత్రి దీపక్ కుమార్ సాహ్ తో సీఎం చంద్రబాబు భేటీ
నేపాల్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, సరఫరాల శాఖ మంత్రి దీపక్ కుమార్ సాహ్ (Deepak Kumar Sah ) గారితో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారు భేటీ అయ్యారు. విశాఖపట్నం ( Visakhapatnam) లో సీఐఐ సమ్మిట్ ( CII Summit)లో పాల్గొనేందుకు వచ్చిన దీపక్ కుమార్…సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.







