విజయవాడలో పాన్ ఐఐటీ సమ్మిట్.. ఆవిష్కరణలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
విజయవాడలో అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటీ సమ్మిట్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
పాన్ ఐఐటీ సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి
ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన డ్రోన్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి
సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు డ్రోన్ పై సంతకం చేసిన సీఎం
వివిధ స్టార్టప్ లు, ఐఐటీయన్ల నూతన ఆవిష్కరణలను పరిశీలించిన ముఖ్యమంత్రి.
పెట్రోలుతో నడిచే టూవీలర్లను గంటల్లో ఈవీలుగా కన్వర్ట్ చేసే సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శించిన సీఎం చంద్రబాబు.
సాధారణ వాహానాలను ఈవీలుగా కన్వెర్ట్ చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
ఈ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం.
ముఖాన్ని స్కాన్ చేసి హెల్త్ రిపోర్టు ఇచ్చే యాప్ తయారు చేసిన సంస్థ స్టాల్ సందర్శించిన సీఎం చంద్రబాబు.
నిమిషాల వ్యవధిలో ప్రాథమిక రిపోర్టు ఇవ్వగలమని సీఎం వివరించిన సదురు సంస్థ ప్రతినిధులు.
స్వర్ణాంధ్ర-10 సూత్రాల అమలులో టెక్నాలజీ వినియోగం ద్వారా సమర్థవంతంగా అమలు చేసే అంశంపై తమ ఐడియాలను సీఎంకు వివరిస్తూ ప్రజెంట్ చేసిన చిన్నారులు.
చిన్నారులను అభినందించిన ముఖ్యమంత్రి.. చిన్నారులతో కలిసి గ్రూప్ ఫొటో దిగిన సీఎం చంద్రబాబు.
పాన్ ఐఐటీ సమ్మిట్లో దేశ వ్యాప్తంగా వివిధ ఐఐటీల డైరెక్టర్లతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు
ఐఐటీ ఖరగ్ పూర్, తిరుపతి, జమ్మూ, హైదరాబాద్, ధన్ బాద్ , వారణాసి, భువనేశ్వర్ ల నుంచి డైరెక్టర్లు హాజరు
సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ల ఏర్పాటు, టెక్నాలజీ బదిలీ, పట్టణీకరణలో డీప్ టెక్ లాంటి సాంకేతికతల పై చర్చ
ఐఐటీల CXOలు, వెంచర్ కాపిటలిస్టులతో సీఎం సమావేశం.








