రూ.40 కోట్లతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయం భవన సముదాయాలను బుధవారం ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుమారు 2 ఎకరాల్లో రూ.40 కోట్లతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం
ఒక లక్షా, 10 వేల అడుగులతో హెడ్ క్వార్టర్స్ 5 అంతస్థుల భవన నిర్మాణం, ఈ భవన సముదాయంలో డిజిపి కార్యాలయం, సిఐడి, రిక్రూట్మెంట్, శిక్షణ, టెక్నికల్ తదితర కార్యాలయాల కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డి జి పి ఎన్. సాంబశివరావు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు













