బ్యాండ్ మేళం కానుక కూడా డిజిటల్ లోనే
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. ‘పెళ్లిలో డిజిటల్ షగుణ్.. డిజిటల్ ఇండియా విస్తరణ’ అంటూ కామెంట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఈ పోస్ట్ చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులు బ్యాండ్ వాయించే కళాకారులకు డిజిటల్ పేమెంట్స్ స్కిక్టర్లను స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది. కనిపిస్తోంది. దీనిపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ‘పెళ్లిలో డిజిటల్ షగుణ్.. డిజిటల్ ఇండియా’ అంటూ కామెంట్ చేశారు.













