అఫ్ఘాన్ ల కోసం గో ఫండ్ మీ ద్వారా.. రూ. 51.44 కోట్ల సేకరణ
న్యూయార్క్ యువకుడు టామీ మార్క్యూస్ అఫ్ఘాన్ లను ఆదుకోవడంలోనూ రియల్ హీరో అయ్యారు. క్వెంటిన్ క్యారెంటినో పేరుతో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతుతున్న టోనీ దేశం వీడాలనుకుంటున్న అఫ్ఘాన్ లకు చేయూతనందించాలంటూ తన 8.32 లక్షల మది ఫాలోవర్ లను గో ఫండ్ మీ ద్వారా కోరాడు. అయితే 1.21 లక్షల మంది స్పందించారు. రూ.51.44 కోట్లను అందజేశారు. టామీ ఆ డబ్బుతో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించి ..51 మంది అఫ్ఘాన్ జాతీయులను ఉగాండాకు తలరించాడు. ఇందుకు సరయ ఇంటర్నేషనల్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్లు అతనికి సహకరించాయి.













