భారతీయుల కోసం అమెరికాలో హెల్ప్ లైన్

భారతదేశంలోని బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డ కొంత మంది వైద్యులు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారతీయుల కోసం టెలిమెడిసిన్ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. కొవిడ్ రోగులకు ఆన్‍లైన్, వివిధ యాప్‍ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. అవసరమైన మందులను కూడా పంపిస్తున్నారు.