జర్మనీకి అమెరికా షాక్… రాజకీయ నేతల

అమెరికా మిత్ర దేశాల్లో జర్మనీ ఒకటి. అయితే 2012-14లో అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ డెన్మార్క్ సాయంతో జర్మనీ పైనే నిఘా పెట్టింది. ఫ్రాన్స్, స్వీడన్ లాంటి యూరోపియన్ యూనియన్‍లోని కీలక రాజకీయ నేతల ఫోన్ లను ట్యాప్ చేసింది. అమెరికా నిఘా పెట్టిన వారిలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని డెన్మార్క్ కు చెందిన ప్రభుత్వ మీడియా సంస్థ డీఆర్‍తో పాటు యూరోయిప్ మీడియా వెల్లడించింది.