కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… 7 రాష్ట్రాల్లోనే

కనీసం ఒక్క డోసు కూడా కోవిడ్ టీకా తీసుకొని వయోజనుల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాలోనే జైకోవ్ డీ టీకా వ్యాక్సినేషన్ ప్రక్రియను శ్రీకారం చుట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లోని ఇలాంటి జిల్లాలను గుర్తించి ఆ జిల్లాల్లోనే టీకాలు వేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. 12 ఏళ్లు, ఆ పైన వయసు వారికి ఈ టీకా ఇస్తారు.