కరోనా వైరస్‌కు కొత్త వ్యాక్సిన్
కరోనా వైరస్‌కు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్‌పై నేడు సీటెల్ నగరంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. 45 మంది యువ ఔత్సాహిక వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. అమెరికా ప్రజారోగ్య శాఖ ఈ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నది. ఈ ట్రయల్స్ ఫలితాలు రావడానికి కనీసం ఏడాదినుంచి 18 నెలల కాలం పట్టవచ్చు. కరోనా వైరస్‌కు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్‌పై నేడు సీటెల్ నగరంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. 45 మంది యువ ఔత్సాహిక వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. అమెరికా ప్రజారోగ్య శాఖ ఈ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నది. ఈ ట్రయల్స్ ఫలితాలు రావడానికి కనీసం ఏడాదినుంచి 18 నెలల కాలం పట్టవచ్చు.













