TANA PSV – Gurram Jashuva 125th Birth Day Celebrations – Sept 27
“తానా ప్రపంచ సాహిత్య వేదిక ” ( ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ దృశ్య సమావేశం )
పంచమ సమావేశం ఆదివారం – సెప్టెంబర్ 27, 2020 (9 AM PST; 11 AM CST; 12 Noon EST & 9:30 PM IST)
పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సమ్రాట్ “గుర్రం జాషువా 125 వ జయంతి వేడుకలు”
ముఖ్య అతిధి – కీలకోపన్యాసం పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ (జ్ఞానపీఠ మూర్తీదేవి పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత) “విశ్వనరుడు జాషువా”
ఆత్మీయ అతిధులు:
డా. జి. సమరం (ప్రముఖ వైద్యులు, బహుగ్రంధ రచయిత) “జాషువా వ్యక్తిత్వం”
శ్రీ. డొక్కా మాణిక్యవరప్రసాద్ (ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు) “జాషువా – కొత్తలోకం”
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ (హైదరాబాద్ విశ్వవిద్యాలయం) “జాషువా – గబ్బిలం”
ఆచార్య కొలకలూరి మధుజ్యోతి (శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి) “జాషువా – ఫిరదౌసి”
శ్రీ. మువ్వా శ్రీనివాస్ (అధ్యక్షులు – జాషువా సాహిత్య వేదిక, ఖమ్మం) “జాషువా సాహిత్య ప్రసంగికత”
శ్రీ. ప్రవీణ్ కుమార్ కొప్పోలు (ప్రముఖ నేపధ్య గాయకుడు) “జాషువా పద్య వైభవం”
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా పాల్గొనవచ్చు:
1. Facebook: https://www.facebook.com/tana.org
2. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
౩. Watch Live on mana TV & TV5 International 4. Zoom: https://zoom.us/j/3123987419?pwd=V1dyZFFNZzhMbHk5TWZYMWR2RjBVZz09
మిగిలిన వివరాలకు www.tana.org
డా. ప్రసాద్ తోటకూర తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డల్లాస్, టెక్సాస్, అమెరికా
చర వాణి: 817- 300-4747













