అనగా దత్త సొసైటీ వారి ఆధ్వరంలో శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ స్థాపన ప్రతిష్ట
విజయనగరం, కిండం అగ్రహారం, బొండపల్లి మండలం షిర్డీ సాయిబాబా ఆలయ స్థాపన ప్రతిష్ట
అనగా దత్త సొసైటీ వారి ఆధ్వరంలో శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ అనగా దేవి, శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ శివకామేశ్వర విగ్రహారముల ప్రతిష్ట ఆది వారం జూన్ 9th, 2019 నుండి బుధవారం జూన్ 12, 2019 వరకు – 9am to 7pm all the 4 days పండిట్ సముద్రాల మురళీధర్ గారు మరియు పండిట్ రాజకుమార్ (కెనడా) గార్ల పర్యవేక్షణ తో స్వామి వారి ప్రతిష్ట జరగ నున్నది.
శ్రీమతి లలిత శైలేష్ (కెనడా) గారు స్వామి వారి ఆలయ ప్రతిష్టాపనకు భక్తి శ్రద్దలతో అంకితం ఇస్తున్నారు. ఈ దైవ కార్యంలో పాల్గొనడానికి ప్రతి అందరిని సాదరంగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరు విచ్చేసి దివ్య మంగళ ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేసి దైవ కృపకు పాత్రులు కాగలరు. ఈ నూతన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ స్థాపన ప్రతిష్ట కు విరివిగా విరాళాలు ఇచ్చి దైవ కృపలకు పాత్రులగుదురు.
మా సంకల్ప సిద్ది ఆలయ నిర్మాణానికి దాతల నుండి విరివిగా విరాళాలు కోరబడుచున్నది.
వివరములు – 7397362314













