అంగరంగ వైభవంగా లాటా సంక్రాంతి మహోత్సవాలు
కోలాటాలు, పులివేషాలు, గాలిపటాలు, పిండి వంటలు, ముగ్గుల పోటీలు… ఇలా ఎన్నో కార్యక్రమాలతో మన పల్లెటూరు సంక్రాంతి సంబరాలని కళ్ళకి కట్టినట్లుగా చూపించటానికి మారు పేరు లాటా సంక్రాంతి మేళా. వచ్చే సంక్రాంతి మేళాకి ఇంతక ముందు ఎప్పుడూ లేని ఇంకా కొత్త కొత్త విశేషాలని మీ ముందుకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాము.
మీరు సంక్రాంతి మహోత్సవాలని చూసి ఆనందించటమే కాదు. మీరు, మీ పిల్లలు అన్ని కార్యక్రమాలలో పాల్గొని, పండగ వాతావరణాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి అని కోరుకుంటున్నాము.
కార్యక్రమాలలో పాల్గొనటానికి సందర్శించండి latausa.org/Sankranthi
Kolatam, Puli Vesham and Lambadi registration
https://forms.gle/eoLvycSzZ1R1Avsz9
Vantalu, Muggulu and Bommala Koluvulu registration
https://forms.gle/WoMPkSmpWug6LsBj7
Sahityam Potilu
https://forms.gle/GL4VYCrNzse34kvB9













