అమెరికా రాజకీయాల్లోకి మరో తెలుగు లీడర్
మిచిగాన్‌లోని నోవి సిటీల తెలుగు కమ్యూనిటీ సభ్యులు, ఎన్నో కార్యక్రమాల్లో వాలంటీర్‌గా సేవలు అందించిన జో పెద్దిబోయిన.. అమెరికా పాలిటిక్స్‌లో రంగప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు. నోవి సిటీ కౌన్సిల్ సభ్యత్వం కోసం ఆయన బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. గత రెండు దశాబ్దాలుగు తెలుగు కమ్యూనిటీకి ఎంతో సేవ చేసి మద్దతుగా నిలిచిన జోకు సపోర్ట్ చేయాలనుకునే వారు.. https://secure.anedot.com/cte-joe-peddiboyina-8fc201be-5ef4-4433-b92b-9365870c03f2/68955986-d433-456e-8e1a-3820ddfa311f లింకులో డొనేషన్లు అందించవచ్చు. తద్వారా మరింత విస్తృతంగా సేవ చేయాలనే ఆయన ఆశయ సాధనకు సాయం చేయొచ్చు.






