పోర్ట్ ల్యాండ్ లో ‘‘కోఠారిస్ జ్యువెలర్స్’’ ఆధ్వర్యంలో వజ్రాలు, బంగారు ఆభరణాల ప్రదర్శన
కోఠారిస్ జ్యువెలర్స్ వారు పోర్ట్ ల్యాండ్ లో ప్రత్యేకమైన వజ్రాలు, బంగారు ఆభరణాల ప్రదర్శన నిర్వహించనుంది. ఎప్పటికీ నిలిచిపోయే వజ్రాలు, బంగారు ఆభరణాలు, క్లాసిక్ డిజైన్ లతో కూడిన సరికొత్త కలెక్షన్ పెట్టనున్నారు. ‘‘PORTLAND, WE’RE COMING BACK! అన్న ట్యాగ్ తో కొఠారిస్ జ్యువెలర్స్ ఈ ప్రదర్శన నిర్వహిస్తోంది. అక్టోబర్ 4 వ తేదీన మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకూ ఈ ప్రదర్శన వుంటుంది. ఇందులో 500 డాలర్ల నుంచి జువెలరీ ప్రారంభం అవుతుంది.
Embassy Suites by Hilton Portland Hillsboro, Oregon
9355 Northeast Tanasbourne Dr, Hillsboro, OR 97124. లో ప్రదర్శన వుంటుందని కొఠారిస్ జువెలర్స్ యజమానులు ప్రకటించారు. అన్ని రకాల పేమెంట్స్ ను తాము యాక్సెప్ట్ చేస్తామని కూడా ప్రకటించారు. బతుకమ్మ, దసర, దీపావళి లాంటి పండుగలు సమీపిస్తున్న తరుణంలో కొఠారిస్ జువెలర్స్ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది.
మరిన్ని వివరాల కోసం https://kotharijewellers.com/
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 4,
సమయం : మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు
వేదిక : Embassy Suites by Hilton Portland Hillsboro, Oregon
9355 Northeast Tanasbourne Dr, Hillsboro, OR 97124.








