Vaishnavi Andhale: స్టన్నింగ్ పోజులతో వైష్ణవి స్కిన్ షో
సోషల్ మీడియా యూజర్లకు వైష్ణవి అంధలే(Vaishnavi Andhale) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను అలరించే వైష్ణవి స్టార్ హీరోయిన్ అవాలని తెగ ట్రై చేస్తోంది. ఓ వైపు షార్ట్ ఫిల్మ్స్, మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ తెగ బిజీగా గడుపుతున్న వైష్ణవి ట్రెండీ ఔట్ఫిట్స్కు కేరాఫ్ అని చెప్పొచ్చు. తాజాగా అమ్మడు వైట్ కలర్ సూట్ వేసుకుని స్కిన్ షో చేస్తూ తన స్టన్నింగ్ పోజులతో అందరి మతులు పోగొట్టింది. వైష్ణవి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.













