Simran Chaudhary: నడుము అందాలతో మాయ చేస్తున్న సిమ్రన్

ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindhi) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సిమ్రాన్ చౌదరి(Simran Chaudhary)కి అందం, అభినయం ఉన్నప్పటికీ లక్ కలిసి రాకపోవడంతో సిమ్రన్ కు ఆఫర్లు ఆశించినంత రాలేదు. వచ్చిన ఆఫర్లు సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిన సిమ్రన్ సినిమాలతో, సిరీస్ లతో పాటూ సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను అందిస్తూ కూడా అందరికీ టచ్ లో ఉంటుంది. తాజాగా అమ్మడు బ్లూ జీన్స్ లో మినీ టీ షర్ట్ ధరించి తన నడుము అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది. సిమ్రన్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.