Simran Chaudhary: సింపుల్ అందాలతో సూపర్బ్ లుక్ లో సిమ్రన్ చౌదరి

మోడలింగ్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన సిమ్రన్ చౌదరి(simran chaudhary) ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి నటిగా మారింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన సిమ్రన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా అమ్మడు జీన్స్ ప్యాంట్, పైన ఇన్నర్‌వేర్ ను మాత్రమే ధరించి మిర్రర్ లో తన అందాలను చూసుకుంటూ సెల్‌ఫోన్ లో వాటిని సెల్ఫీ ద్వారా బంధించగా, ఆ ఫోటోల్లో తన ఫిట్‌నెస్ హైలైట్ అవుతూ నేచురల్ లుక్ లో మరింత గ్లామరస్ గా కనిపించింది. సిమ్రన్ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.