Sarah Jane Dias: బికినీలో పంజా భామ మెరుపులు

పంజా(Panja) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సారా జేన్ డయాస్(Sarah Jane Dias) ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఛాన్సుల కోసం చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత కోలీవుడ్ లో నటించిన అక్కడా స్టార్‌డమ్ ను సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం పలు వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న సారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సారా బీచ్ వెకేషన్ నుంచి బికినీ ఫోటోలను షేర్ చేసింది. బికినీలో సారా అందాలు చూసి ప్రతీ ఒక్కరూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.