Samantha: డిజైనర్ డ్రెస్ లో సమంత హాట్ లుక్స్

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమాలతో ఫ్యాన్స్ కు టచ్ లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ సమంత టచ్ లోనే ఉంది. తాజాగా వోగ్ బ్యూటీ అవార్డ్స్2025కు హాజరైన సమంత బ్రౌన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో మెరిసింది. ఈ డ్రెస్ లో సమంత స్టన్నింగ్ గా కనిపించింది. కట్స్ ఉన్న డిజైనర్ డ్రెస్ లో సమంత ఒక్కో స్టిల్ లో ఒక్కో రేంజ్ లో కనిపించింది. సింపుల్ మేకప్, ఇయర్ రింగ్స్, లూజ్ హెయిర్ తో సమంత మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తుండగా ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.