ఇండియన్స్ గర్వపడేలా ఉండే చిత్రం ఆర్ఆర్ఆర్ : ఉమైర్ సంధు తొలి రివ్యూ
సినిమాకు సంబంధించిన దుబాయ్‌కి చెందిన క్రిటిక్, యూఏఈ ఫిలిం సెన్సార్ ప్యానల్ మెంబర్ ఉమైర్ సంధు తొలి రివ్యూను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వరకు ఆయన ఇచ్చిన రివ్యూకు భిన్నంగా ఈసారి పెర్ఫామెన్స్‌లపై ఉమైర్ మాట్లాడారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా ఫ్యామిలీ హీరో.. నందమూరి ఫ్యామిలీ హీరోలు నటించడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటే.. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ కోసం బాలీవుడ్ సహా ఎంటైర్ సినీ ఇండస్ట్రీ ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ మూవీ వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయనుందోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకోవడం ప్రారభించారు. ఇక సినిమా ప్రీమియర్స్ రావడానికి మూడు రోజులే సమయం ఉంది.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా ఫ్యామిలీ హీరో.. నందమూరి ఫ్యామిలీ హీరోలు నటించడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటే.. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ కోసం బాలీవుడ్ సహా ఎంటైర్ సినీ ఇండస్ట్రీ ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ మూవీ వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయనుందోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకోవడం ప్రారభించారు. ఇక సినిమా ప్రీమియర్స్ రావడానికి మధ్యలో రెండు రోజులే ఉంది.













