తన డ్రెస్‌తో అందరినీ అవాక్కయ్యేలా చేసిన రష్మిక
ఏదో కన్నడ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన రష్మిక, ఇప్పుడు టాలీవుడ్‌ని ఏలేస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆమెను టాప్ ప్లేస్ లో నిలబెట్టారు ఆడియన్స్. టాలీవుడ్లో సూపర్ హిట్లు అందుకుంటున్న టైమ్‌లో ఈ కన్నడ భామ బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్ లను ఓకే చేసుకుంటూ దూసుకుపోతున్న రష్మిక రీసెంట్గా జీ సినిమా అవార్డ్స్ 2023లో కనువిందు చేసింది.
ఈ ఈవెంట్‌కు రష్మిక వచ్చిన అవతారం చూసి అందరూ షాక్ అయిపోయారు. ఒక హాఫ్ షోల్డర్ లేస్ మినీ డ్రెస్‌తో క్వీన్‌లా రెడ్ కార్పెట్ పై వాక్ చేసింది రష్మిక. ఈ డ్రెస్‌తో నెటిజన్లతో పాటూ ఈవెంట్‌కు వచ్చిన వారందరినీ అవాక్కయ్యేలా చేసింది రష్మిక. గతంలో రష్మిక ఎన్నో సార్లు అందాలు ఆరబోసినప్పటికీ ఇది మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా అనిపిస్తోంది.
బ్లాక్ కలర్ డ్రెస్ లో ఒక పక్క ఎద అందాలు, మరోపక్క థైస్ షో చేసిన రష్మికను చూసిన అందరిలో వేడి ఒక్కసారిగా వేడి పెరిగింది. మొత్తానికి జీ సినిమా అవార్డ్స్‌లో రష్మిక ఈ డ్రెస్‌తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్ లో పుష్ప2 సినిమా చేస్తుంది.













