Pragya Jaiswal: సముద్రం మధ్యలో ప్రగ్యా బికినీ ట్రీట్

కంచె(Kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ఆ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి కోరుకున్న స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ప్రగ్యా, తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా ప్రగ్యా తన ఫ్రెండ్స్ తో కలిసి బాలీ వెకేషన్ కు వెళ్లి అక్కడి నుంచి బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ప్రగ్యా బ్లూ కలర్ బికినీలో అందరినీ ఇట్టే ఎట్రాక్ట్ చేస్తుంది. ప్రశాంతమైన సముద్రంలో ప్రగ్యా ఇచ్చిన పోజులు యూత్ కు నిద్ర పట్టకుండాచేస్తున్నాయి.