వెకేషన్ లో ప్రగ్యా గ్లామర్ ట్రీట్
సెలబ్రిటీలు మరీ ముఖ్యంగా హీరోయిన్ల వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ వైరలవుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ ను అందించే ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal) తాజాగా తన వెకేషన్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు తన గ్లామర్ మొత్తాన్ని ఒలకబోస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించగా, ఆరెంజ్ కలర్ బికినీలో ప్రగ్యా మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్లు వాటికి కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.








