ఆఫీస్ మీటింగ్స్ మరియు ప్రొఫెషనల్ వైబ్స్ కోసం కాటన్ లేదా లిలన్ స్ట్రెయిట్ కట్ స్లీవ్‌లెస్ కుర్తీలను సిగరెట్ పాంట్స్ లేదా ట్రౌజర్స్‌తో జత చేయండి.
ఆఫీస్ వేర్ కోసం ప్రొఫెషనల్ లుక్
ఏసీ ఆఫీసుల్లో లేదా ఫార్మల్ లుక్ కోసం స్లీవ్‌లెస్ కుర్తీపై ఒక చక్కని లైట్ వెయిట్ బ్లేజర్ లేదా స్టైలిష్ ష్రగ్ ధరిస్తే మీ లుక్ ఇన్‌స్టంట్‌గా మారిపోతుంది.
పర్ఫెక్ట్ లేయరింగ్
ఆఫీస్ అయిపోయిన వెంటనే ఈవెనింగ్ పార్టీకి వెళ్లాలా? సింపుల్ స్లీవ్‌లెస్ కుర్తీకి కాస్త హెవీ ఎంబ్రాయిడరీ దుపట్టా లేదా సిల్క్ జాకెట్ జత చేసి అరిపించండి.
ఈవెనింగ్ పార్టీకి గ్రాండ్ మేకోవర్
సమ్మర్ మరియు క్యాజువల్ డేస్ కోసం హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్, ఫ్లోరల్ డిజైన్స్ ఉన్న స్లీవ్‌లెస్ కుర్తీలు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటూ మంచి లుక్‌ని ఇస్తాయి.
ప్రింటెడ్ & ఫ్లోరల్ మ్యాజిక్
లేత రంగులు (Paatels), ఐవరీ, బెైజ్ మరియు క్లాసిక్ బ్లాక్ లేదా నేవీ బ్లూ రంగుల స్లీవ్‌లెస్ కుర్తీలు ఆఫీస్‌కి, పార్టీకి కూడా మోడర్న్ లుక్‌ను అందిస్తాయి.
కలర్ కాంబినేషన్స్ & పాస్టెల్స్
ఆఫీస్‌లో సింపుల్ స్టడ్ ఇయర్‌రింగ్స్, పార్టీలో మాత్రం కాస్త బోల్డ్ చాంద్‌బాలీలు లేదా స్టేట్‌మెంట్ నెక్లెస్ ధరిస్తే మీ స్టైల్ స్టేట్‌మెంట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.
యాక్సెసరీస్ మరియు జ్యువెలరీ మ్యాజిక్
ఈ కుర్తీలకు పలాజోలు, జీన్స్, లేదా ధోతీ పాంట్స్ వేర్ చేసి చూడండి. ఇది మీ ట్రెండీ ఫ్యూషన్ ఫ్యాషన్‌ని అందరికీ పరిచయం చేస్తుంది.
కంఫర్టబుల్ బాటమ్స్ సెలెక్షన్