అరగరంగ వైభవంగా ఆస్కార్ వేడుకలు
చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచ అత్యున్నత అవార్డు ఆస్కార్ 2019ను ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ స్టేడియంలో 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఉత్తమ సహాయనటిగా రెజినా కింగ్‌ను ఈ ఏడాది స్కార్ వరించింది. ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ అనే చిత్రంలో అత్యుత్తమ నటన కనబర్చినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది.
ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్
ఉత్తమ దర్శకుడు : అల్ఫోన్సో క్యురాన్ (రోమా)
రామి మాలిక్ (బెహమానియా రాస్పోడీ)
ఉత్తమ నటి : ఓల్వియా కోల్మెన్ (ది ఫేవరెట్)
ఉత్తమ క్యాస్టుమ్ డిజైనర్ : రూత్ కార్టర్ (బ్లాక్ పాంతర్)
ఉత్తమ విదేశీ చిత్రం: రోమ (మెక్సికో)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : గ్రీన్‌బుక్
ఉత్తమ సహాయనటుడు : మహర్షేలా అలీ (గ్రీన్ బుక్)
ఉత్తమ డాక్యుమెంటరీ మూవీ : ఫ్రీ సోలో
ఉత్తమ సినీమాటోగఫ్రీ : అల్ఫాన్సోరోన్ (రోమ)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్ -బెహమైన్ రాప్పోడి
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ -స్పైడర్ మ్యాన్ (ఇన్‌టూ ది స్పైడర్ వెర్స్)













