Nidhhi Agerwal: పీచ్ కలర్ డ్రెస్ లో అందాల నిధి

సవ్యసాచి(savyasachi) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి అగర్వాల్(Niddhi Agerwal) ఆ తర్వాత మిస్టర్ మజ్ను(Mr. Majnu), ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు(Hari hara veeramallu), ది రాజా సాబ్(the raja saab) లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను చేతిలో పెట్టుకున్న నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా నిధి పీచ్ కలర్ డ్రెస్ లో మెరిసి తన అందాలను ఆరబోసింది. ఈ ఫోటోల్లో నిధి ఎద అందాలు హైలైట్ అయ్యేలా కనిపించింది. నిధి షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైకులు, కామెంట్స్ చేస్తూ వాటిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.